స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 26)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 26)
 • జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి తప్పుకున్న సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య అనితా గోయల్‌
 • పెప్పికో ఫ్రాంఛైజీ హక్కుల కొనుగోలుకు వరుణ్‌ బేవరేజెస్‌కు సీసీఐ అనుమతి
 • నిన్న ప్రారంభమైన డీఎల్‌ఎఫ్‌ క్యూఐపీ ఇష్యూ, ఫ్లోర్‌ ధర ఒక్కో షేరుకు రూ.193.01, ఎల్లుండితో ముగియనున్న ఇష్యూ
 • 175 కోట్ల షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూకి యూకో బోర్డ్‌ ఆమోదం
 • స్వీడిష్‌ ఈపీసీ కంపెనీలో 85శాతం వాటాను 24 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన కల్పతరు పవర్‌
 • కిశోర్‌ బియానీని తిరిగి ఎండీగా నియమించడానికి ఫ్యూచర్‌ రిటైల్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
 • టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సీఎండీగా అనిర్బన్‌ చక్రబర్తి
 • డెయిరీ బిజినెస్‌ను విక్రయించడానికి ప్రభాత్‌ డెయిరీకి అనుమతినిచ్చిన సీసీఐ
 • రెండు అనుబంధ సంస్థల్లో వాటాను రూ.99.1 కోట్లకు విక్రయించిన సుజ్లాన్‌ ఎనర్జీ
 • బైబ్యాక్‌ ఇష్యూకు అనుమతినిచ్చిన ఆరిన్‌ప్రో సొల్యూషన్స్‌
 • షార్ట్‌టర్మ్‌ ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి జీటీఎల్‌ ఇన్‌ఫ్రా, ఇండోకౌంట్‌, సుప్రీమ్‌ ఇన్‌ఫ్రా, జీవీకే, మాట్రిమోని డాట్‌కామ్‌, జె.కుమార్‌ ఇన్‌ఫ్రా
 • షార్ట్‌టర్మ్‌ ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి ఏషియన్‌ గ్రానిటో, సీఈఎస్‌సీ వెంచర్స్‌, సద్భావ్‌ ఇంజనీరింగ్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌
 • సన్‌ఫార్మాకు చెందిన గుజరాత్‌లోని బస్కా తయారీ ప్లాంట్‌పై ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • అమెరికా మార్కెట్‌లో వయాగ్రా ట్యాబ్లెట్ల జనరిక్‌ వెర్షన్‌ విక్రయానికి లుపిన్‌కు అనుమతినిచ్చిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు 4 హోటళ్లు, ఇతర ఆస్తులను రూ.3950 కోట్లకు విక్రయించడానికి వాటాదార్ల అనుమతి కోరిన హోటల్‌ లీలావెంచర్‌


Most Popular