టాటా మోటార్స్ వాహనాలు ఇక ప్రియం..!! ఏప్రిల్ నుండి ధరల పెంపు!

టాటా మోటార్స్ వాహనాలు ఇక ప్రియం..!! ఏప్రిల్ నుండి ధరల పెంపు!

దేశీయ వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఇతర వాహన కంపెనీల బాటనే నడవనుంది. తాజాగా రా మెటీరియల్ వ్యయాలు, నిర్వాహణ ఖర్చులు అధికం అవడం వంటి కారణాలతో తన వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. తన వాహన శ్రేణి మీద రానున్న ఏప్రిల్ నుండి రూ. 25,000 వరకూ ధరలను పెంచనున్నట్టు టాటా మోటార్స్ వాహన విభాగం ప్రెసిడెంట్ మాయాంక్ తెలిపారు. ఇప్పటికే టయోటా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి కంపెనీలు ఎప్రిల్‌ నుండి తమ మోడల్స్ మీద ధరలను పెంచనున్నట్టు ప్రకటించేశాయి. 
ప్రస్తుతం నానో నుంచి ఎస్‌యూవీ హెక్సా వరకు రూ.2.36 లక్షల నుంచి రూ.18.37 లక్షల శ్రేణిలో ప్యాసింజర్‌ వాహనాలను టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది.

Image result for tata motors vehicles with logoImage result for tata motors vehicles with logo
 Most Popular