ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి...(మార్చి 22)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి...(మార్చి 22)
 • ఈనెల 26న భేటీ కానున్న మైండ్‌ట్రీ బోర్డు
 • రూ.వెయ్యి కోట్ల విలువైన ఎన్‌సీడీలను బైబ్యాక్‌ చేసేందుకు అదాని ట్రాన్స్‌మిషన్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
 • సన్‌టీవీ నెట్‌వర్క్‌ సీఈఓ, ఎండీ కె.విజయ్‌కుమార్‌ రాజీనామా, ఈనెల 31 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
 • సన్‌టీవీ నెట్‌వర్క్‌ కొత్త ఎండీగా ఆర్‌.మహేశ్‌ కుమార్‌ నియామకం
 • అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌లో మొత్తం 8.73 శాతం వాటాను విక్రయించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
 • యాండా ప్రెగాబలిన్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి సంపాదించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌
 • రూ.20 కోట్ల పెట్టుబడికి సంబంధించి ప్రెట్టెల్‌ ఇండియాతో జేవీ కుదుర్చుకున్న బాష్‌
 • కార్మికుడు మరణించడంతో జాంబియాలోని వేదాంతా యూనిట్లో ఆగిపోయిన ఉత్పత్తి
 • రోలాండ్‌ గార్రోస్‌తో మూడేళ్ళ కాలానికి టెక్నాలజీ భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన ఇన్ఫోసిస్‌
 • టెస్టింగ్‌ సొల్యూషన్స్‌ కోసం క్రౌడ్‌సోర్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించిన విప్రో
 • RECలో ప్రభుత్వానికి చెందిన 52.63శాతం వాటాను రూ.14,500 కోట్లకు కొనుగోలు చేసిన పీఎఫ్‌సీ
 • ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.4.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన బీఈఎంఎల్‌
 • మణప్పురం కాంప్టెక్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసిన మణప్పురం ఫైనాన్స్‌
 • విదేశాల్లో రూ.5వేల కోట్ల విలువైన బాండ్లను విక్రయించే యోచనలో హడ్కో


Most Popular