స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌... (మార్చి 19)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌... (మార్చి 19)
 • మైండ్‌ట్రీలో నియంత్రణ వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తోన్న ఎల్‌అండ్‌టీ
 • బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఉదయ్‌పూర్‌లోని తమ 4 హోటళ్ళను విక్రయించనున్న హోటల్‌ లీలా వెంచర్స్‌
 • పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ సీఎఫ్‌ఓ పి.గణేశ్‌ రాజీనామా, మే 24 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
 • రూ.1400 కోట్ల విలువైన ఎన్‌సీడీలను బైబ్యాక్‌ చేసేందుకు అదానీ పోర్ట్స్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
 • మాతృ సంస్థకు చెందిన ఇన్సూరెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ను కొనుగోలు చేసిన మజెస్కో
 • ఇన్ఫోసిస్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా కిరణ్‌ మజుందార్‌ షా పునర్‌ నియామకానికి ఆమోదం తెలిపిన వాటాదారులు
 • ఉద్యోగులకు ESPS పద్ధతిలో షేర్లను కేటాయించనున్న సెంట్రల్‌ బ్యాంక్‌
 • ESPS పద్ధతిలో షేర్లు జారీ చేసి రూ.270 కోట్ల నిధులను సమీకరించడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం
 • JBVNL నుంచి రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ప్రాజెక్టు పనులు దక్కించుకున్న అశోకా బిల్డ్‌కాన్‌
 • వివిధ రాష్ట్రాల నుంచి SPML ఇన్‌ఫ్రాకు రూ.883 కోట్ల ఆర్డర్లు
 • నీటి సరఫరా, నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన 4 ఆర్డర్లు దక్కించుకున్నట్లు SPML ఇన్‌ఫ్రా
 • పైపుల సరఫరాకు సంబంధించి రూ.298 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకున్న రత్నమణి మెటల్స్‌


Most Popular