2-3 వారాల్లో గుడ్ రిటర్న్ కావాలా..? అయితే  ఈ స్టాక్స్‌ మీకోసమే..!

2-3 వారాల్లో గుడ్ రిటర్న్ కావాలా..? అయితే  ఈ స్టాక్స్‌ మీకోసమే..!

గత వారం మార్కెట్లు మంచి జోష్‌ను కనబరిచాయి. అలాగే సోమవారం నాటి మార్కెట్లు కూడా మంచి ఊపును ప్రదర్శిస్తున్నాయి. సెన్సెక్స్ 38,000 పాయింట్లను దాటడం, ఒక దశలో నిఫ్టీ 11,500 పాయింట్లను టచ్ చేయడం జరిగింది. పలు స్టాక్స్ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. ఈ సమయంలో రానున్న 2-3 వారాల్లో కొన్ని స్టాక్స్ మరింత లాభాలను తీసుకురావొచ్చని ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు, ఎనలిస్టులు భావిస్తున్నారు. మార్కెట్ల నిలకడ నేపథ్యంలో వారు ఓ 12 స్టాక్స్ మీద తమ అంచనాలను వెల్లడించారు. అవేంటో చూద్దామా..!

Image result for BHEL

BHEL | Buy | Target price: Rs 75 | Stop loss: Rs 63 / ప్రభుదాస్ లిలాధర్ సంస్థ

Image result for HDFC LIFE
HDFC Life Insurance | Buy | Target price: Rs 400 | Stop loss: Rs 340 /ప్రభుదాస్ లిలాధర్ సంస్థ.

Image result for shriram city
Shriram City  | Buy | Target price: Rs 1,950-2,060 | Stop loss: Rs 1,700/ Yes సెక్యూరిటీస్ సంస్థ 

Image result for power grid corp
Power Grid Corp | Buy | Target price: Rs 202-210 | Stop loss: Rs 187/ Yes సెక్యూరిటీస్ సంస్థ

Image result for Federal bank
Federal Bank | Buy | Target price: Rs 97 | Stop loss: Rs 87 / ఛార్ట్ వ్యూ ఇండియా.ఇన్ 

Image result for raymonds
Raymonds | Buy | Target price: Rs 885 | Stop loss: Rs 799 / ఛార్ట్ వ్యూ ఇండియా.ఇన్

Image result for ONGC
ONGC | Buy | Target price: Rs 165 | Stop loss: Rs 150 / ఎపిక్ రీసెర్చ్ 

Image result for torrent power logo
Torrent Power | Buy | Target price: Rs 270 | Stop loss: Rs 248 / ఎపిక్ రీసెర్చ్ 

Image result for idfc first bank
IDFC First Bank | Buy | Target price: Rs 62.15 | Stop loss: Rs 47 / ఛాయిస్ బ్రోకింగ్ కంపెనీ

Image result for mahindra & mahindra logo
M&M | Buy | Target price: Rs 733 | Stop loss: Rs 675  / ఛాయిస్ బ్రోకింగ్ 

Image result for kotak mahindra bank logo
Kotak Mahindra Bank | Buy | Target price: Rs 1,440 | Stop loss: Rs 1,270 / HDFC సెక్యూరిటీస్ 

Image result for sundaram fasteners
Sundram Fasteners | Buy | Target price: Rs 610 | Stop loss: Rs 520 / HDFC సెక్యూరిటీస్ 

 

Disclaimer: పైన సూచించిన సూచనలు, సలహాలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.

 Most Popular