ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (మార్చి 15)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (మార్చి 15)
  • ఒక్కో షేరుకు రూ. 5.85 డివిడెండ్ ప్రకటించిన కోల్ ఇండియా, రికార్డ్ డేట్- మార్చ్ 25
  • జాంబియాలో కాపర్-షాఫ్ట్ కార్యకలాపాలు నిలిపివేసిన వేదాంత
  • ప్రమోటర్‌లకు డైవర్ట్ చేసిన రూ. 2,300 కోట్ల రుణాలను రీకాల్ చేయాలని రెలిగేర్ ఫిన్‌వెస్ట్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లకు సెబీ ఆదేశాలు
  • డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా 150 మి. యూరోలను సేకరించే యోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్
  • సంజీవ్ మెహతాను యూనిలీవర్ సౌత్ ఏషియాకు ప్రెసిడెంట్‌గా నియమించిన హెచ్ఐఎల్, మే 1నుంచి నియామకం అమలు
  • ఎల్ఐసీ వాటా కొనుగోలుతో జనవరి 21 నుంచి ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేట్ సెక్టార్ విభాగంలో చేర్చిన ఆర్‌బీఐ
  • ఒక్కో షేరుకు రూ. 85 డివిడెండ్ ప్రకటించిన టైడ్ వాటర్ ఆయిల్, రికార్డ్ డేట్- మార్చ్ 25
  • నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి పవర్ కేబుల్స్‌కు వెండర్ అనుమతి సాధించిన సీఎంఐ
  • మార్చ్ 20న ఎన్‌సీడీల ద్వారా మూలధన నిధులు సేకరిస్తున్నట్లు అదాని ట్రాన్స్‌మిషన్ వెల్లడి
  • యాక్సిస్‌కేడ్స్ ఇంజినీరింగ్‌తో ఎక్స్‌ప్లోసాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం


Most Popular