స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌...

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌...
 • వెనెజువెలాకు చమురు ఎగుమతులు నిలిపివేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
 • స్ట్రాంగ్‌-బ్రిడ్జి ఎన్విజన్‌ను రూ.315 కోట్లకు కొనుగోలు చేయనున్న హెచ్‌సీఎల్‌
 • రాజస్థాన్‌లో ట్రాన్స్‌మిషన్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌ను ఆధునికీకరించేందుకు RRVPL నుంచి GE T&D ఇండియాకు రూ.150 కోట్ల విలువైన ఆర్డర్‌
 • కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.115 కోట్ల ఫ్రెయిట్‌ సబ్సిడీని పొందిన స్టార్‌ సిమెంట్‌
 • ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.150 కోట్ల నిధులను సమీకరించే యోచనలో అలెంబిక్‌ ఫార్మా
 • ఈనెల 19న బోర్డు మీటింగ్‌లో నిధుల సమీకరణపై అలెంబిక్‌ ఫార్మా నిర్ణయం తీసుకునే అవకాశం
 • కీ హోటల్స్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న లెమన్‌ట్రీ హోటల్స్‌
 • రష్యాకు చెందిన PJSC బయోసింటెజ్‌లో వాటాను 85శాతం నుంచి 97శాతానికి పెంచుకున్న సన్‌ ఫార్మా, విలువ $3.2 మిలియన్లు.
 • FPI పెట్టుబడి పరిమితిని 24 శాతం నుంచి 74 శాతానికి పెంచడానికి అంగీకరించిన బ్లిస్‌ జీవీఎస్‌ ఫార్మా బోర్డు
 • ఒఎన్‌జీసీ నుంచి రూ.91.75 కోట్ల ఆర్డర్‌ను సంపాదించిన దీప్‌ ఇండస్ట్రీస్‌
 • ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌, మన్‌పసంద్‌ బేవరేజెస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు
 • ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి క్వాలిటీ
 • షార్ట్‌టర్మ్‌ ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి ఏషియన్‌ గ్రానిటో, గార్డెన్‌ సిల్క్‌ మిల్స్‌, శాటిన్‌ క్రెడిట్‌కేర్‌, మంగళం ఆర్గానిక్స్‌
 • ఆదాయపు పన్ను రిఫండ్లు ఇప్పించాలని కోరుతూ ఆర్‌కామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పును రిజర్వులో ఉంచిన ఎన్‌సీఎల్‌ఏటీ
 • ఆర్‌కామ్‌లో ప్రమోటర్లకు చెందిన 4.3 శాతం వాటాకు సమానమైన 12 కోట్ల తనఖా షేర్లను విక్రయించిన రుణ సంస్థలు
 • కేకేఆర్‌కు చెందిన రేడియంట్‌ లైఫ్‌ కేర్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ సంస్థల విలీనానికి సీసీఐ గ్రీన్‌సిగ్నల్‌
 • అమెరికా మార్కెట్లో క్లోరైడ్‌ క్యాప్యూల్స్‌ను విక్రయించేందుకు జైడస్‌ క్యాడిలాకు USFDA అనుమతి


Most Popular