బజింగ్ స్టాక్స్ @ 1 PM

బజింగ్ స్టాక్స్ @ 1 PM
  • వరుసగా మూడో సెషన్‌లోనూ యాక్సిస్ బ్యాంక్ పరుగులు, రికార్డ్ గరిష్టానికి చేరిక
  • డీఎల్ఎఫ్‌కు రేటింగ్ అప్‌గ్రేడ్ చేసిన సీఎల్ఎస్ఏ, 3 శాతం లాభపడిన షేర్
  • నెస్ట్‌లేపై పాజిటివ్ ఉన్నట్లు మాక్వైరీ, సీఎల్ఎస్ఏ వెల్లడి
  • మారుతి సుజుకిలో 16శాతం అప్‌సైడ్ అవకాశం ఉందన్న సిటి
  • పేపర్ స్టాక్స్‌లో కొనసాగుతున్న అప్‌ట్రెండ్
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌లో కొనసాగుతున్న రికార్డులు, ఆల్‌టైం గరిష్టానికి చేరిన షేర్
  • ఓఎన్‌జీసీ, సౌత్ ఇండియన్ బ్యాంక్ కౌంటర్లలో బ్లాక్ డీల్స్
  • 6.85 శాతం ఈక్విటీకి సమానమైన వాటాలను ప్రమోటర్ బజాజ్ రీసోర్సెస్ విక్రయించడంతో బజాజ్ కన్జూమర్ కేర్ పతనం
  • బ్లాక్ డీల్ తర్వాత 2 శాతం పైగా లాభపడిన ఇండస్ఇండ్ బ్యాంక్
  • బోయింగ్ 737 మాక్స్‌పై డీజీసీఏ ఆంక్షలతో జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్ షేర్‌లకు నష్టాలు


Most Popular