స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 11)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 11)
 • ఒక్కో షేరుపై రూ.2.5 డివిడెండ్‌ను ప్రకటించిన సన్‌టీవీ నెట్‌వర్క్‌
 • మార్చి 14న క్యూ-3 ఫలితాలను ప్రకటించనున్న క్వాలిటీ
 • జలేష్‌ క్రూయిస్‌ మారిషస్‌లో $10 మిలియన్ల విలువైన 25శాతం వాటాను కొనుగోలు చేసిన డెల్టా కార్ప్‌
 • మొత్తం అప్పుల్లో 30శాతం(రూ.408 కోట్లు) అప్పును తగ్గించుకున్న నితీశ్‌ ఎస్టేట్స్‌
 • ప్రమోటర్‌ గ్రూప్‌నకు 1.05 కోట్ల వారెంట్లను జారీ చేయనున్న సోలార్‌ యాక్టివ్‌ ఫార్మా
 • డ్రెడ్జింగ్‌ కార్ప్‌లో మొత్తం 73.44 శాతం వాటాను విక్రయించనున్న కేంద్రం
 • దీనికోసం విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌, పరదీప్‌ పోర్ట్‌ ట్రస్ట్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్..,
 • దీన్‌దయాళ్‌ పోర్ట్‌ ట్రస్ట్‌తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం
 • అస్సాంలోని బారోయ్‌ టీ ఎస్టేట్‌ ఆస్తులను జతిన్‌గా అగ్రో టెక్‌కు రూ.28 కోట్లకు విక్రయించనున్న మెక్‌లాయిడ్‌ రసెల్‌
 • అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సిండికేట్‌ బ్యాంక్‌
 • ONGC నుంచి సుమారు రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్‌ను సంపాదించిన ఎల్‌అండ్‌టీ హైడ్రోకార్బన్‌ ఇంజనీరింగ్‌
 • గంగా ప్రక్షాళన జాతీయ మిషన్‌ కింద రూ.575 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందిన వా టెక్‌ వాబాగ్‌
 • జుబిలెంట్‌ లైఫ్‌కు షాక్‌, ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ప్లాంట్‌కు హెచ్చరిక లేఖను జారీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • GSRTC నుంచి 129 బస్సుల సరఫరా నిమిత్తం ఆర్డర్‌ను సొంతం చేసుకున్న అశోక్‌ లేలాండ్‌
 • పంజాబ్‌లో రూ.550 కోట్ల ప్లాంటును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన వరుణ్‌ బేవరేజెస్‌


Most Popular