ఈ స్టాక్స్‌ను గమనించండి.. (March 05)

ఈ స్టాక్స్‌ను గమనించండి.. (March 05)
 • షేల్‌ గ్యాస్‌ అన్వేషణకు పర్యావరణ అనుమతులు పొందిన ఎస్సార్‌ ఆయిల్‌
 • లైసెన్స్‌ నిబంధనలు పాటించకపోవడంతో అదానీ గ్యాస్‌ సీఎన్‌జీ రిటైలింగ్‌ దరఖాస్తు తిరస్కరించిన పీఎన్‌జీఆర్‌బీ
 • జేఎస్‌డబ్ల్యూ అనుబంధ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌
 • జేఎల్‌ఆర్‌లో వాటా విక్రయంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చిన టాటామోటార్స్‌
 • మార్చిలో కోల్‌ ఇండియా ఉత్పత్తి 6.5 శాతం వృద్ధితో 58.05MTగా నమోదు
 • RVLN నుంచి ఆర్డర్డ్‌ పొందేందుకు లోయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచినట్లు ప్రకటించిన జేఎస్‌పీఎల్‌
 • నెక్స్ట్‌ రేడియోలో 48.6 శాతం వాటాను రూ.171 కోట్లకు కొనుగోలు చేసిన హెచ్‌టీ మీడియా
 • హెచ్‌పీసీఎల్‌ కొత్త సీఎఫ్‌ఓగా ఆర్‌.కేశవన్‌, ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
 • మలబార్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో వాటాను 73.22 శాతానికి పెంచుకున్న యాస్టెర్‌ డీఎం హెల్త్‌కేర్‌
 • వివిధ రకాల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన యూనియన్‌ బ్యాంక్‌
 • బీఓబీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హస్ముఖ్‌ అడియా నియామకం
 • రూ.475 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌ను దక్కించుకున్న మిశ్రధాతు నిగమ్‌, కొత్త ఆర్డర్‌తో రూ.1,800 కోట్లకు చేరిన ఆర్డర్‌బుక్‌
 • ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ప్రమోటర్లకు 12.88 లక్షల షేర్లను కేటాయించిన సోమ్‌ డిస్ట్రిలరీస్‌
 • టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ను డెవలప్‌ చేసేందుకు తమ అనుబంధ సంస్థలో రూ.70 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్న కోల్టే పాటిల్‌ డెవలపర్స్‌
 • జార్ఖండ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ నుంచి రూ.527.44 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకున్న హెచ్‌ఎఫ్‌సీఎల్‌


Most Popular