బ్రోకరేజ్ సంస్థలను ఊరిస్తున్న 11 స్టాక్స్ ఇవే..! 60శాతం రిటర్న్ గ్యారంటీ?

బ్రోకరేజ్ సంస్థలను ఊరిస్తున్న 11 స్టాక్స్ ఇవే..! 60శాతం రిటర్న్ గ్యారంటీ?

జనవరి 2019 నుండి దేశీయ మార్కెట్లలో కొన్ని సానుకూల పవనాలను బట్టీ బ్రోకరేజ్ సంస్థలు కొన్ని స్టాక్స్ మీద అంచనాలను పెంచుకుంటున్నాయి. రానున్న కొద్ది నెలల్లో ఈ స్టాక్స్ దాదాపు 60శాతం రిటర్న్స్ ను అందిస్తాయని అంచనా వేస్తున్నాయి. నిఫ్టీ  బెంచ్ మార్క్ సూచీలు 10,950 ని తాకడం,  సెన్సెక్స్ 190 పాయింట్లు పెరగడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు కొన్ని స్టాక్స్ రేటింగ్స్ ను సైతం పెంచడం ఇక్కడ గమనార్హం. ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, మార్కెట్ ఎనలస్టులు 11 స్టాక్స్ రాబోయే కాలంలో లాభాలను తీసుకువస్తాయని భావిస్తున్నారు. అవేంటో చూద్దామా.

Image result for HDFC BANK
1.) HDFC BANK : రేటింగ్ .అక్యుమిలేట్ : టార్గెట్ ప్రైస్ . రూ. 2,450: పెరుగుదల శాతం 14%: బ్రోకింగ్ సంస్థ.దోలత్ ఎనాలసిస్ & రీసెర్చ్ .

Image result for v2 retail
2.) V2 రిటైల్స్ : రేటింగ్ .బై ': టార్గెట్ ప్రైస్ . రూ. 322: పెరుగుదల శాతం 18%: బ్రోకింగ్ సంస్థ. దాల్మియా సెక్యూరిటీస్ 

Image result for mastek
3.) మస్టెక్ (MASTEK): రేటింగ్ .బై" : టార్గెట్ ప్రైస్ . రూ. 670 : పెరుగుదల శాతం 60%: బ్రోకింగ్ సంస్థ. ఆనంద్ రాఠీ

Image result for cyant
4.) సియెంట్ : రేటింగ్ .బై" : టార్గెట్ ప్రైస్ . రూ. 770 : పెరుగుదల శాతం 29%: బ్రోకింగ్ సంస్థ. ఆనంద్ రాఠీ

Image result for icici lombard
5.) ICICI లోంబార్డ్ : రేటింగ్ .బై" : టార్గెట్ ప్రైస్ . రూ. 1,045 : పెరుగుదల శాతం 23%: బ్రోకింగ్ సంస్థ. ICICI సెక్యూరిటీస్ 

Image result for au small finance bank
6.) AU స్మాల్ ఫైనాన్స్: రేటింగ్ .బై" : టార్గెట్ ప్రైస్ . రూ. 780 : పెరుగుదల శాతం 28%: బ్రోకింగ్ సంస్థ. ICICI సెక్యూరిటీస్ 

Image result for kajaria ceramics
7.) కజారియా సిరామిక్స్ : రేటింగ్ .బై" : టార్గెట్ ప్రైస్ . రూ. 625 : పెరుగుదల శాతం 16%: బ్రోకింగ్ సంస్థ. ICICI సెక్యూరిటీస్ 

Image result for shilpa medicare
8.) శిల్పా మెడికేర్ : రేటింగ్స్ .బై" :  టార్గెట్ ప్రైస్ రూ. 620: పెరుగుదల శాతం .52% : బ్రోకింగ్ సంస్థ. మోతీలాల్ ఓశ్వాల్

Image result for NMDC
9.) NMDC : రేటింగ్స్ .బై" :  టార్గెట్ ప్రైస్ రూ. 111 : పెరుగుదల శాతం .23 % : బ్రోకింగ్ సంస్థ. మోతీలాల్ ఓశ్వాల్

Image result for rallis india
10.) ర్యాలిస్ ఇండియా: రేటింగ్స్ .బై" :  టార్గెట్ ప్రైస్ రూ. 242: పెరుగుదల శాతం .45% : బ్రోకింగ్ సంస్థ. ప్రభుదాస్ లిలాధర్ 

Image result for wipro
11.) విప్రో : రేటింగ్స్ .బై" :  టార్గెట్ ప్రైస్ రూ. 435 : పెరుగుదల శాతం .29% : బ్రోకింగ్ సంస్థ. ఎలారా క్యాపిటల్ 

Disclaimer: పైన పేర్కొన్న సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు , నిపుణులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికకు ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.
 Most Popular