స్పల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

స్పల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

సెన్సెక్స్, నిఫ్టీలు గత ముగింపుతో పోల్చితే స్వల్ప నష్టంతో ట్రేడవుతున్నాయి. 0.07 శాతం క్షీణించిన సెన్సెక్స్ 26.50 పాయింట్ల లాభంతో 35871.85 వద్ద ట్రేడవుతోంది. 0.05 శాతం క్షీణించిన నిఫ్టీ 10784.85 వద్ద నిలిచింది.

9 పైసల మేర కోలుకున్న డాలరుతో రూపాయి మారకం రూ. 71.14 వద్ద నిలిచింది. 

నిఫ్టీలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్, యస్ బ్యాంక్, వేదాంత, బీపీసీఎల్ షేర్లు టాప్ గెయినర్‌లుగా ఉండగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిప్లా, గెయిల్ కౌంటర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.Most Popular