ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (FEB 11)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (FEB 11)
 • అజంతా ఫార్మా షేర్ల బైబ్యాక్‌కు ఇవాళే ఎక్స్‌డేట్‌
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి సిటీ నెట్‌వర్క్స్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌
 • డాక్టర్ రెడ్డీస్‌కు షాక్‌, ఫారమ్‌ 483 జారీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • హైదరాబాద్‌లోని బాచుపల్లి యూనిట్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ 11 అభ్యంతరాలు
 • టెలికాం కెన్యాతో ఒప్పందం కుదుర్చుకుని పత్రాలపై సంతకాలు చేసిన భారతీ ఎయిర్‌టెల్‌ కెన్యా అనుబంధ సంస్థ
 • రూ.30 లక్షలలోపు గృహ రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఎస్‌బీఐ
 • ఫ్యూచర్‌ 101 డిజైన్‌లో వాటాను 15శాతానికి పెంచుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
 • జెనెసిస్‌ కలర్స్‌లో రూ.45 కోట్లకు మరో 9.44 శాతం వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌
 • ఛత్తీస్‌ఘడ్‌ యూనిట్‌లో ఉత్పత్తిని పెంచేందుకు ప్లాంట్‌ను ఆధునీకరించనున్న ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌
 • అలహాబాద్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ పెనాల్టీ 
 • కేఈసీ బికనీర్‌ శికార్‌ ట్రాన్స్‌మిషన్స్‌ను టేకోవర్‌ చేసిన అదానీ మిషన్‌, మొత్తం వాటా రూ.227.5 కోట్లకు కొనుగోలు
 • ఐబీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ ఓక్‌నార్త్‌లో రూ.2800 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన జపాన్‌ సాఫ్ట్‌బ్యాంక్‌
 • యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి కార్బమజైపైన్‌ ట్యాబ్లెట్లకు తుది అనుమతులు సంపాదించిన జైడస్‌ క్యాడిలా
 • ఈనెల 14న క్యూ-3 ఫలితాలను ప్రకటించనున్నట్టు తెలిపిన జెట్‌ ఎయిర్‌వేస్‌
 • ఇండోనేషియా, వియత్నాంలలో ప్లాంట్‌లను ఏర్పాటు చేసే ప్రణాళికలకు టీవీఎస్‌ శ్రీచక్ర బోర్డు అనుమతి
 • ఫిబ్రవరి 13న రుణాల ద్వారా నిధులను సమీకరించనున్న ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
 • దక్షిణ భారతదేశంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.500 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్న వోల్టాస్‌
 • టీసీజీకి ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో వాటాను విక్రయించిన ఐడీఎఫ్‌సీ


Most Popular