షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం ఈ స్టాక్స్‌ను చూడొచ్చు..!

షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం ఈ స్టాక్స్‌ను చూడొచ్చు..!

మంగళ వారం నాటి  డైలీ ఛార్టుల్లో బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ కనబడింది. బుధ వారం మార్కెట్లు ప్రారభంలోనే నిఫ్టీ 11,000 పాయింట్లను దాటడం మదుపర్లకు సంతోషాన్ని కలిగించింది. క్రితం రోజు ఛార్టుల ముగింపులో నిఫ్టీ 10,928 వద్ద ఉండటంతో బుధవారం నాటి మార్కెట్లు లాభాల్లో ప్రారంభమౌతాయన్న ఇండికేషన్స్ కనబడ్డాయి. మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ , డైవర్జెన్స్ (MACD) ఇండికేటర్స్ బై సిగ్నల్స్ ను ఇచ్చాయి. పివోట్ ఛార్టుల ప్రకారం కీ సపోర్ట్ లెవల్ 10,979 వద్ద సూచించింది.దీంతో నిఫ్టీ ఇండెక్స్ సూచీ వేగంగా పుంజుకునే అవకాశం ఉన్నట్టే అని ప్రముఖ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ విశ్లేషకులు షార్ట్ టర్మ్ ప్రాతిపదికన కొన్ని స్టాక్స్ పై 'బై' - 'సెల్' కాల్స్ ఇస్తున్నారు. అవేంటో చూద్దామా..!
ఇవి కొనచ్చు...! "BUY" CALL 
NIIT టెక్నాలజీస్:  స్టాప్ లాస్ రూ.1300: టార్గెట్ ప్రైస్ రూ. 1360
UPL : స్టాప్ లాస్ రూ. 788; టార్గెట్ ప్రైస్ రూ. 810
బాటా ఇండియా:  స్టాప్ లాస్ రూ. 1160: టార్గెట్ ప్రైస్ రూ. 1220
ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ :  స్టాప్ లాస్ రూ. 1160: టార్గెట్ ప్రైస్ రూ. 1195
పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్;  స్టాప్ లాస్ రూ. 2125: టార్గెట్ ప్రైస్ రూ. 2230
బజాజ్ ఫైనాన్స్ : స్టాప్ లాస్ రూ. 2550:  టార్గెట్ ప్రైస్ రూ. 2650
శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫిన్ ; స్టాప్ లాస్ రూ. 1050: టార్గెట్ ప్రైస్ రూ. 1098
టెక్ మహీంద్ర : స్టాప్ లాస్ రూ. 740: టార్గెట్ ప్రైస్ రూ. 774
ఇండస్ బ్యాంక్‌; స్టాప్ లాస్ రూ. 1524: టార్గెట్ ప్రైస్ రూ. 1585

ఇవి అమ్మొచ్చు.." SELL "  CALL 
BEML : స్టాప్ లాస్ రూ. 770: టార్గెట్ ప్రైస్ రూ. 745
సన్ ఫార్మా: స్టాప్ లాస్ రూ. 415; టార్గెట్ ప్రైస్ రూ. 398
కుమ్మిన్స్ ఇండియా: స్టాప్ లాస్ రూ. 815 : టార్గెట్ ప్రైస్ రూ. 780
గోద్రేజ్ ఇండస్ట్రీస్ : స్టాప్ లాస్ రూ. 500: టార్గెట్ ప్రైస్ రూ. 480
వోల్టాస్ :  స్టాప్ లాస్ రూ. 537.5 : టార్గెట్ ప్రైస్ రూ. 512


Disclaimer: పైన పేర్కొన్న విషయాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు సూచించినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. 

 Most Popular