ఈ ఫిబ్రవరిలో 3-15శాతం రిటర్న్స్ కావాలా? అయితే ఈ 10 ఐడియాలు మీకే..!

ఈ ఫిబ్రవరిలో 3-15శాతం రిటర్న్స్ కావాలా? అయితే ఈ 10 ఐడియాలు మీకే..!

బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు అస్థిరంగా కనిపిస్తున్నప్పటికీ.. మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కనబడుతుంది. F&O సిరీస్‌ జనవరి 31 న ముగిసింది. నిఫ్టీలో 0.7శాతం పెరుగుదల కనబడుతుంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రంగాలు ఇప్పటికీ కోలుకోలేదు.  నిఫ్టీ ఆటో ఇండెక్స్ 10శాతం క్షీణించింది. మరోవైపు నిఫ్టీ IT ఇండెక్స్ 8శాతం జంప్ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు ఈ ఫిబ్రవరి సిరీస్ కోసం కొన్ని ట్రేడింగ్ సూచనలను చేస్తున్నారు. అవేంటో చూద్దాం.  
వీగార్డ్ ఇండస్ట్రీస్: 5nance.com: రేటింగ్ ' సెల్ ': ప్రస్తుత ధర రూ. 194: టార్గెట్ ప్రైస్ రూ. 191: స్టాప్ లాస్ రూ.208: క్షీణత 1శాతం:
అజంతా ఫార్మా:   5nance.com: రేటింగ్ ' సెల్ ': ప్రస్తుత ధర రూ. 961: టార్గెట్ ప్రైస్ రూ. 952: స్టాప్ లాస్ రూ.1,015 : క్షీణత 1శాతం:
ఇన్ఫోసిస్ :  యాక్సిస్ సెక్యూరిటీస్ : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ. 755: టార్గెట్ ప్రైస్ రూ. 784: స్టాప్ లాస్ రూ.730 : వృద్ధి 4 శాతం:
ఏషియన్ పేయింట్స్ : యాక్సిస్ సెక్యూరిటీస్ : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ. 1,447: టార్గెట్ ప్రైస్ రూ.1,535: స్టాప్ లాస్ రూ.1,405: వృద్ధి 6 శాతం
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్: యాక్సిస్ సెక్యూరిటీస్ : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ. 2,742: టార్గెట్ ప్రైస్ రూ. 2,910: స్టాప్ లాస్ రూ.2,700 : వృద్ధి 6 శాతం
టైటాన్ కంపెనీ: యాక్సిస్ సెక్యూరిటీస్ : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ.1,025: టార్గెట్ ప్రైస్ రూ.1,040: స్టాప్ లాస్ రూ.968 : వృద్ధి 1 శాతం
గాడ్‌ఫ్రే ఫిలిప్స్ : ఏంజిల్ బ్రోకింగ్  : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ.947: టార్గెట్ ప్రైస్ రూ. 1,020 : స్టాప్ లాస్ రూ.903 : రిటర్న్స్ 7 శాతం
జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ; ఏంజిల్ బ్రోకింగ్  : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ. 1,393: టార్గెట్ ప్రైస్ రూ. 1,565: స్టాప్ లాస్ రూ.1,212 : వృద్ధి 12 శాతం
డాబర్ ఇండియా: SMC గ్లోబల్  సెక్యూరిటీస్ : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ.447: టార్గెట్ ప్రైస్ రూ.495 : స్టాప్ లాస్ రూ.425 : వృద్ధి 10శాతం
HCL టెక్నాలజీస్ : SMC గ్లోబల్  సెక్యూరిటీస్ : రేటింగ్ ' బై ': ప్రస్తుత ధర రూ.1,040 : టార్గెట్ ప్రైస్ రూ. 1,110 : స్టాప్ లాస్ రూ.990  : వృద్ధి 6శాతం

Disclaimer: పైన పేర్కొన్న సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు , వారి నిపుణులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. Most Popular