సదరన్ ట్రావెల్స్ హాలిడే బజార్

సదరన్ ట్రావెల్స్ హాలిడే బజార్

ట్రావెల్, టూరిజం రంగంలో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న సదరన్ ట్రావెల్స్.. హాలిడే బజార్ పేరుతో డిస్కౌంట్ సేల్‌ను అందిస్తోంది. ఈ నెల 26, 27వ తేదీల్లో రెండు రోజుల పాటు హాలిడే బజార్ నిర్వహించబోతున్నారు. వరుసగా ఐదో ఏడాది నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌ను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తోంది. 
డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు వివిధ దేశాల్లో ఉంటే టూరిజంపై నిపుణులతో మాట్లాడి తెలుసుకునే అవకాశాన్ని ఉందని సదరన్ ట్రావెల్స్ యాజమాన్యం చెబ్తోంది. 
విదేశీ టూర్లను బుక్ చేసుకున్న వాళ్లకు వెండి నాణెం ఇవ్వడంతో పాటు గ్రూప్‌ టూర్స్‌కు వెళ్లే వాళ్లకు ప్రత్యేకంగా మేనేజర్‌ను కూడా ఇచ్చి పంపుతామని వెల్లడించారు. 
టికెట్ బుకింగ్ దగ్గర నుంచి అకామిడేషన్, సైట్ సీయింగ్ వరకూ అన్ని సేవలనూ ఎలాంటి టెన్షన్ లేకుండా అందిస్తామనేది సదరన్ ట్రావెల్స్
సౌకర్యవంతంగా, సురక్షితమైన ప్రయాణంతో ట్రావెల్‌ను ఓ అనుభూతిగా మార్చడమే తమ లక్ష్యమని సదరన్ ట్రావెల్స్ ఎండి ఆలపాటి క్రిష్ణమోహన్ తెలిపారు. 50 ఏళ్లకుపైగా తమకు ఈ రంగంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సంస్థ జెఎండి వెంకట ప్రవీణ్ కుమార్ కోరారు. 

 Most Popular