బోనస్ అంచనాలతో విప్రో జంప్

బోనస్ అంచనాలతో విప్రో జంప్

ఈ వారాంతంలో భేటీ కాబోతున్న విప్రో బోర్డ్.. బోనస్‌ అంశంపై నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు విప్రో షేర్‌ను పరుగులు తీయించింది. 
జనవరి 17,18వ తేదీన భేటీ కాబోతున్న బోర్డ్, ఆ రోజే త్రైమాసిక ఫలితాలను కూడా ప్రకటించబోతోంది. 
మధ్యంతర డివిడెండ్‌తో పాటు బోనస్ షేర్లపై కూడా ఊహాగానాలు జోరుగా మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 
ఈ వార్తలకు తోడు రూపాయి పతనం కూడా విప్రో స్టాక్‌కు జోష్ నిచ్చింది. 

ప్రస్తుతానికి 5.5 శాతం లాభాలతో స్టాక్ రూ.329.30 దగ్గర ఉంది. Most Popular