ఇన్ఫోసిస్‌ క్యూ-3 రిజల్ట్స్‌..

ఇన్ఫోసిస్‌ క్యూ-3 రిజల్ట్స్‌..
 • మిశ్రమ ఆర్థిక ఫలితాలను వెల్లడించిన ఇన్ఫోసిస్‌
 • నికరలాభం రూ.3609 కోట్లుగా నమోదు
 • మొత్తం ఆదాయం రూ.21400 కోట్లు
 • స్పెషల్‌ డివిడెండ్‌కు ఇన్ఫోసిస్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
 • ఒక్కో షేరుకు రూ.4 స్పెషల్‌ డివిడెండ్‌ను చెల్లించనున్న ఇన్ఫోసిస్‌
 • ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌కు ఇన్ఫోసిస్‌ బోర్డు అప్రూవల్‌
 • రూ.8260 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్న ఇన్ఫోసిస్‌
 • ఒక్కో షేరు గరిష్టంగా రూ.800 చొప్పున బైబ్యాక్‌ చేయాలని నిర్ణయం
 • క్యూ-3లో 22.26 శాతంగా EBIT మార్జిన్‌ 
 • వృద్ధి అంచనాలను పెంచిన ఇన్ఫోసిస్‌
 • FY19 EBIT మార్జిన్‌ 22-24 శాతం


Most Popular