2019లో 13-100 శాతం రిటర్న్స్ తీసుకురానున్న 10 స్టాక్స్..!

2019లో 13-100 శాతం రిటర్న్స్ తీసుకురానున్న 10 స్టాక్స్..!

నూతన సంవత్సరంలో తొలి మూడు రోజులు మార్కెట్లు సానుకూలంగానే స్పందించాయి. గురువారం నాడు మాత్రం బెంచ్ మార్క్ సూచీలు మాత్రం మార్జినల్ లాసెస్‌తో ముగిసాయి. నిఫ్టీ 10,800 పాయింట్ల వద్ద ఆగిపోయింది. కానీ.. బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఈ సంవత్సరం కొన్ని స్టాక్స్ గణనీయ లాభాలను తీసుకువస్తాయని ఆశిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల అంచనా ప్రకారం ఈ కింది 10 స్టాక్స్ ఈ సంవత్సరంలో 13 నుండి 100శాతం ప్రాఫిట్స్ ను తీసుకువస్తాయని అంచనా వేస్తున్నారు . అవేంటో చూద్దామా..?

బజాజ్ ఆటో : బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 3,075 : వృద్ధి అంచనా- 13శాతం: బ్రోకింగ్ సంస్థ సెన్ట్రుమ్ బ్రోకింగ్ 
స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా:  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 350: వృద్ధి అంచనా- 15శాతం: బ్రోకింగ్ సంస్థ సెన్ట్రుమ్ బ్రోకింగ్ 
HCL టెక్నాలజీస్:  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 1,167 : వృద్ధి అంచనా 24శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్  
హిందుస్థాన్ యూనీలివర్ :  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 2,138 : వృద్ధి అంచనా 19శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్ 
ICICI బ్యాంక్ :  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 440: వృద్ధి అంచనా 16 శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్ 
లార్సెన్&టుబ్రో :  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 1,700 : వృద్ధి అంచనా 22శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్ 
ONGC:  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 210 : వృద్ధి అంచనా 46 శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్ 
టాటా మోటార్స్ :  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ.259 : వృద్ధి అంచనా 40 శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్ 
UPL:  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 1,004 : వృద్ధి అంచనా 30 శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్ 
ఎస్ బ్యాంక్ :  బై రేటింగ్స్: టార్గెట్ ప్రైస్ రూ. 410 : వృద్ధి అంచనా 120 శాతం: బ్రోకింగ్ సంస్థ కార్వే స్టాక్ బ్రోకింగ్ 
 

Disclaimer: పైన పేర్కొన్న సూచనలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికకు ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.
 Most Popular