స్టాక్స్‌ టు వాచ్‌, జనవరి 11

స్టాక్స్‌ టు వాచ్‌, జనవరి 11
 • ఇన్ఫోసిస్ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్‌లు
 • ఎవిరిడే బ్రాండ్‌ను విక్రయించే ప్రణాళికలో బీఎం ఖేతాన్
 • టాటా గ్రూప్‌తో బెయిల్-ఔట్ ప్రణాళికలపై చర్చిస్తున్నట్లు తెలిపిన జెట్ ఎయిర్‌వేస్
 • టాటా మోటార్స్: డిసెంబర్‌లో 6.4 శాతం తగ్గిన జేఎల్ఆర్ అమ్మకాలు
 • జామ్‌నగర్ రిఫైనరీలో ఒక క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్‌ను షట్‌డౌన్ చేయనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
 • ఎల్&టీ నుంచి రూ.500 కోట్ల విలువైన ఆప్టికల్ ఫైబర్ కేబుర్ ఆర్డర్‌లను దక్కించుకున్న హిమాచల్ ఫ్యూచరిస్టిక్
 • నిన్నటి నుంచి కోస్టల్ ఆపరేషన్స్‌ను ప్రారంభించిన కంటైనర్ కార్పొరేషన్
 • కాండ్లా పోర్ట్ నుంచి ట్యూటికోరన్ పోర్ట్‌కు ట్రాన్స్‌పోర్టేషన్ సేవలు అందించనున్న కంటైనర్ కార్పొరేషన్
 • బయో-ఎనర్జీ విభాగానికి కంప్రెస్‌డ్ బయోగ్యాస్ టెక్నాలజీని జోడించుకున్న ప్రజ్ ఇండస్ట్రీస్
 • ఆంధ్రప్రదేశ్‌లో 50-రూమ్స్ రిసార్ట్ ప్రాపర్టీ కోసం లైసెన్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న లెమన్ ట్రీ హోటల్స్
 • తెలంగాణలో రూ. 12340 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌కు ఎన్‌హెచ్ఏఐ నుంచి ఫైనాన్షియల్ క్లోజర్ అందుకున్న కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్


Most Popular