స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జనవరి 3)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జనవరి 3)
 • అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ ఛీఫ్‌ బిజిఎస్‌ ఆఫీసర్‌  పియూష్‌ రాఠీ రాజీనామా, నిన్నటితో అమల్లోకి వచ్చిన నిర్ణయం
 • వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లను పెంచిన ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
 • జిందాల్‌ స్టీల్‌ కొత్త సీఈఓగా సుదాన్షు సరాఫ్‌ నియామకం
 • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్ర కేబినేట్‌ అనుమతి
 • 1000 దేనా బ్యాంకు షేర్లకు 110 బీవోబీ షేర్లు జారీ చేసేందుకు అంగీకారం
 • 1000 విజయా బ్యాంకు షేర్లకు 405 బీవోబీ షేర్లు జారీ చేసేందుకు అంగీకారం
 • కెల్టాన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10 శాతానికి సవరింపు
 • రూ.45వేల కోట్ల విలువైన NCDలను జారీ చేసే యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ
 • ఆశ్లే ఏవియేషన్‌లో మరో 27.25 శాతం వాటా కొనుగోలు చేసిన అశోక్‌ లేలాండ్‌
 • రూ.2,890.7 కోట్ల విలువైన నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న ఎన్‌సీసీ
 • ఉద్యోగులకు షేర్లు కేటాయించడం ద్వారా రూ.500 కోట్ల నిధుల్ని సమీకరించబోతున్న సిండికేట్‌ బ్యాంక్‌


Most Popular