స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(2 జనవరి 2019)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(2 జనవరి 2019)

 

 • ఈనెల 8న జరిగే బోర్డ్‌ మీటింగ్‌లో షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించనున్న ఎన్‌ఎండీసీ
 • రాజస్థాన్‌లోని ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన చంబల్‌ ఫెర్టిలైజర్స్‌
 • EBIX గ్రూప్‌లో మొత్తం 74.84 శాతం వాటాను అమ్మడానికి నిర్ణయించిన వీజ్‌మెన్‌ ఫోరెక్స్‌ ప్రమోటర్లు
 • డిసెంబర్‌లో 0.9శాతం క్షీణతతో 54.13 MTగా నమోదైన కోల్‌ ఇండియా ఉత్పత్తి
 • ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌ వీకే శర్మ రాజీనామా, ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా హేమంత్‌ భార్గవ నియామకం
 • ఎన్‌సీడీల ద్వారా నిధులను సేకరించేందుకు ఈనెల 4న భేటీ కానున్న అదాని ఇన్‌ఫ్రా బోర్డు
 • డిసెంబర్‌లో ఐషర్‌ మోటార్స్‌ అమ్మకాలు 13 శాతం క్షీణతతో 58278 యూనిట్లుగా నమోదు
 • మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌, బటర్‌ఫ్లై గాంధిమతిల సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు
 • క్యాన్సర్‌ చికిత్సలో వాడే ఇరినోటెకాన్‌ హెచ్‌సీఎల్‌ ఇంజెక్షన్‌కు USFDA నుంచి అనుమతి లభించిందన్న శిల్పా మెడికేర్‌
 • రూ.596 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను సంపాదించిన జేఎంసీ ప్రాజెక్ట్స్‌
 • ఇండియన్‌ రైల్వేస్‌ నుంచి రూ.107 కోట్ల విలువైన కాడ్మియం వైర్‌ సరఫరా చేసేందుకు రూ.107 కోట్ల ఆర్డర్‌ దక్కించుకున్న CMI Ltd
 • మహారాష్ట్రలోని థానే-వడపే రహదారి ప్రాజెక్టును రూ.1,183 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన ఎంఈపీ ఇన్‌ఫ్రా


Most Popular