స్టాక్స్‌ టు వాచ్‌.. (Dec 27)

స్టాక్స్‌ టు వాచ్‌.. (Dec 27)
  • సన్‌ఫార్మా అనుబంధ సంస్థ డూసా ఫార్మాకు యూఎస్‌ కోర్టులో రిలీఫ్‌
  • సంస్థ కొత్త అదనపు డైరెక్టర్‌గా స్వాతి గైక్వాడ్‌ భట్‌ను నియమించిన జెట్‌కింగ్‌ ఇన్ఫో బోర్డు
  • సంస్థ ప్రమోటర్లకు 8.37 లక్షల షేర్లను కేటాయించేందుకు విస్టా ఫార్మా బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
  • సంస్థ కొత్త అదనపు డైరెక్టర్‌గా మంజు వీర గుప్తాను నియమించిన మవానా షుగర్స్‌
  • ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రేపటి నుంచి డిసెంబర్‌ 31 వరకు 6.06 లక్షల షేర్లను విక్రయించనున్న YKM ఇండస్ట్రీస్‌
  •  బ్లూ కోస్ట్‌ హోటల్స్‌ సీఎఫ్‌ఓ పదవికి రాజీనామా చేసిన దిలీప్‌ భగ్టాని


Most Popular