స్టాక్స్ ఇన్ న్యూస్ - 26th Dec 2018

స్టాక్స్ ఇన్ న్యూస్ - 26th Dec 2018
  • ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తమ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తోన్న సుప్రజిత్‌ ఇంజనీరింగ్‌
  • క్యూఐపీ ద్వారా నిధులను సేకరించనున్న జేకే సిమెంట్స్‌,  ఫ్లోర్‌ ధర ఒక్కో షేరుకు రూ.732.42
  • PVC-O ప్రాజెక్ట్‌ను సంపాదించిన కెమ్‌ఫ్యాబ్‌ ఆల్కలీస్‌
  • జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌లో వాటాను విక్రయించే ప్రతిపాదన ఏదీ లేదని ప్రకటించిన టాటామోటార్స్‌,
  • వచ్చేనెల 3న సమావేశం కానున్న జాగ్రన్‌ ప్రకాశన్‌ బోర్డు డైరెక్టర్లు, ఎన్‌సీడీల జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం
  • పీఎఫ్‌సీ కన్సల్టింగ్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేసిన అదాని ట్రాన్స్‌మిషన్‌
  • సంస్థ కొత్త ఎండీగా సిపి థామస్‌ను నియమించిన టాటా కాఫీ డైరెక్టర్ల బోర్డు


Most Popular