స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 6)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 6)
  • కోల్‌ ఇండియాలో 3.19శాతం వాటాను తగ్గించుకున్న కేంద్ర ప్రభుత్వం
  • క్లౌడ్‌ సొల్యూషన్స్‌కు సంబంధించి చెక్‌ పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విప్రో
  • వ్యక్తిగత కారణాలతో గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ నాన్‌-ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ఆది గోద్రేజ్‌ రాజీనామా
  • గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ కొత్త అడిషనల్‌ డైరెక్టర్‌గా పిరోజ్‌షా గోద్రేజ్‌ నియామకం
  • ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లు పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
  • ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన మహారాష్ట్ర స్పిన్నింగ్‌ యూనిట్‌లో సమ్మె
  • అధిక బోనస్‌ కోసం తమ కార్మికులు ఈనెల 4 నుంచి చట్ట విరుద్ధమైన సమ్మెను చేస్తున్నారని తెలిపిన ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌
  • రూ.500 కోట్ల రైట్‌ ఇష్యూకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌ బోర్డు
  • 8.22 శాతం షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు నాట్కో ఫార్మా బోర్డు అనుమతి
  • వచ్చే ఐదేళ్ళలో రూ.8వేల కోట్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన అదాని గ్యాస్‌


Most Popular