RBI గవర్నర్ రాజీనామా?

RBI గవర్నర్ రాజీనామా?
  • కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య తలెత్తిన ఘర్షణ, RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా అవకాశం
  • ప్రత్యేక పేమెంట్స్ రెగ్యులేటర్, NBFC లిక్విడిటీ సంక్షోభం వంటి అంశాల్లో కేంద్రానికి, RBIకి మధ్య తీవ్ర విభేదాలు
  • విభేదాలు మరింత ముదిరితే, RBI వ్యవహారాల్లో కేంద్రం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం.(సెక్షన్ 7 ప్రకారం)
  • గతంలో 1960-1990 మధ్య 4 సార్లు RBI గవర్నర్ల రాజీనామా
  • 1990 తరువాత ఏ RBI గవర్నర్ రాజీనామా చేయలేదు
  • ఇప్పటిదాకా స్వతంత్ర భారత చరిత్రలో RBI చట్టం సెక్షన్ 7ను వినియోగించని కేంద్రం


Most Popular