స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 15)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 15)
  • జొమాటోలో వాటాను 30.91 శాతం నుంచి 27.68 శాతానికి తగ్గించుకున్న ఇన్ఫో ఎడ్జ్‌
  • ఎయిర్‌ ఇండియాకు ఏవియేషన్ టర్బైన్ ఇంధన సరఫరాను ఆపబోమని ప్రకటించిన ఐఓసీ
  • 67.3 కోట్ల షేర్ల(3.48శాతం వాటా)ను బైబ్యాక్‌ చేసేందుకు నాల్కో బోర్డ్‌ గ్రీన్‌సిగ్నల్‌
  • తమిళనాడులో 10 స్క్రీన్స్‌తో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన పీవీఆర్‌
  • క్యూ-2లో హెచ్‌యూఎల్‌ నికరలాభం 19.5శాతం వృద్ధితో రూ.1,525 కోట్లుగా నమోదు
  • సబ్సిడరీ సంస్థ నితేశ్‌ పూణే మాల్‌లో 100 శాతం వాటాను విక్రయించనున్న నితేశ్‌ ఎస్టేట్స్‌
  • తమ పదవులకు రాజీనామా చేసిన ధనుకా కమర్షియల్‌ చైర్మన్‌, ఎండీ, సీఎఫ్‌ఓ, డైరెక్టర్లు
  • క్యూ-2లో రూ.191 కోట్ల నుంచి రూ.226 కోట్లకు పెరిగిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ నికరలాభం


Most Popular