టీసీఎస్ Q2 హైలైట్స్

టీసీఎస్ Q2 హైలైట్స్
 • టీసీఎస్‌కు కలసొచ్చిన రూపాయి క్షీణత, నికరలాభంలో 23 శాతం వృద్ధి
 • గత ఏడాదితో పోలిస్తే రూ.6,446 కోట్ల నుంచి రూ.7901 కోట్లకు పెరిగిన నికరలాభం
 • 20.7శాతం వృద్ధితో రూ.30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగిన ఆదాయం
 • Q1తో పోలిస్తే 3.2 శాతం పెరిగి 521 కోట్ల డాలర్లకు చేరిన డాలరు రూపేణా ఆదాయం 
 • గతేడాదితో పోలిస్తే డిజిటల్‌ విభాగ ఆదాయంలో 60 శాతం వృద్ధి
 • BFSI ఆదాయం 6.1%, రిటైల్‌, సీపీజీలో 15.6% విద్యుత్‌, యుటిలిటీలో 22.2%, లైఫ్‌ సైన్సెస్‌, ఆరోగ్య సంరక్షణ విభాగంలో 14.7% వృద్ధి
 • ఇంగ్లాండ్‌లో గణనీయంగా పుంజుకున్న వ్యాపారం, ఆదాయంలో 22.8శాతం వృద్ధి
 • ఒక్కో షేరుకు రూ.4 డివిడెండ్ ప్రకటించిన టీసీఎస్‌, రికార్డ్‌ డేట్‌ ఈనెల 24, చెల్లింపు తేదీ ఈనెల 30
 • కొత్తగా 32మంది కొత్త క్లయింట్లను సంపాదించిన టీసీఎస్‌
 • 100 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన నలుగురు కొత్త క్లయింట్లు
 • 20 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఏడుగురు కొత్త క్లయింట్లు
 • 10 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన 10 మంది కొత్త క్లయింట్లు
 • 1 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన 11 మంది కొత్త క్లయింట్లు


Most Popular