ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు  గడువు పొడిగింపు..

ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు  గడువు పొడిగింపు..
  • ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు మరోసారి గడువును పొడిగించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) 
  • ఈనెల 31 వరకు గడువును పొడిగించిన సీబీడీటీ 
  • ఈ ఏడాది ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగో సారి
  • కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుందన్న సీబీడీటీ
  • ఆడిట్‌ రిపోర్టు పరిశీలన తుది గడువు కూడా ఈనెల 31 వరకు పొడిగింపు


Most Popular