మార్కెట్ పోకడలపై శంకర్ శర్మ ఎమంటున్నారు?

మార్కెట్ పోకడలపై శంకర్ శర్మ ఎమంటున్నారు?

ప్రముఖ బేరిష్ ఇన్వెస్టర్, మార్కెట్ ఎనలిస్ట్ అయిన శంకర్ శర్మ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రజెంట్ మార్కెట్ పరిస్థితులు, పోకడలపై వివరణాత్మక ఇంటర్వూ ఇచ్చారు. ఈ మార్కెట్ పతనాలపై ఆయన అభిప్రాయాలు ... ఆయన మాటల్లోనే చదువుదాం.

" ఇటీవలి దుర్భర అమ్మకాలు మాకు ఆశ్చర్యం కలిగించడంలేదు. ఎందుకంటే మేము స్పష్టమైన బేరిష్ మార్కెట్లలో డిగ్రీని కలిగి ఉన్నాం కాబట్టి ".
భారత్‌లోని నిర్మాణాత్మక బలహీనతలు బేర్ ఇన్వెస్టర్లను వెంటాడబోతున్నాయి - శంకర్ శర్మ
భారీ స్థాయిలో ఆదాయం రావాలంటే సీరియస్ బేర్ మార్కెట్ అత్యంత ఆవశ్యకం.
" నా ప్రిడిక్షన్ ఎంటంటే... అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుతుంది".
క్రూడ్ ఆయిల్ ధరల గ్యాలప్ వల్ల మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడుతుంది.అలాగే కరెంట్ ఖాతాల మధ్య అంతరం
కూడా పెరుగుతుంది.
క్షీణిస్తున్న రూపాయితో బాటు మార్కెట్లు కూడా పడిపోతాయి
భారతీయ మార్కెట్ల కీలక కేంద్రకాన్ని సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.Most Popular