ఈ అంశాలను జాగ్రత్తగా గమనిస్తే లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు.

ఈ అంశాలను జాగ్రత్తగా గమనిస్తే లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు.

NBFC షేర్లు --> వీటిలో అమ్మకాలు ఆగితేనే మార్కెట్ కోలుకుంటుంది.
క్రెడిట్ మార్కెట్ --> డెట్ మార్కెట్‌లో ఈల్డ్స్ ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉండండి.
IL&FS --> ఈ సంస్థ భవితవ్యానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు వెలువడుతున్నాయో గమనించండి.
ప్రభుత్వ జోక్యం --> ఫైనాన్షియల్ మార్కెట్లు కోలుకునేందుకు ప్రభుత్వం ఏ చేయనున్నదో తెలుసుకోండి.
తాత్కాలిక లిక్విడిటీ --> డెట్ మార్కెట్‌లో లిక్విడిటీ పెరిగేందుకు RBI చర్యలుMost Popular