విశాఖ ఉక్కుకు కొత్త 'రథ్' సారధి

విశాఖ ఉక్కుకు కొత్త 'రథ్' సారధి

విశాఖ ఉక్కు కర్మాగారం కొత్త CMD  గా పీ.కే. రథ్‌ నియమించబడ్డారు. గత సీఎండీ మధుసూదన్ మే 31న పదవీవిరమణ చేయగా జూన్ 1న బాధ్యతలు చేపట్టాల్సిన రథ్‌కు బాధ్యతలు అప్పగించలేదు. దీంతో పీ.కే. రథ్ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు శుక్రవారం నాడు నియామక ప్యానల్‌ అపాయింట్మెంట్స్‌ కమిటీ ఆఫ్‌క్యాబినెట్‌,  పి.కె.రత్‌ను విశాఖ ఉక్కు సీఎండీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.Most Popular