ఆంధ్రా బ్యాంక్ కొత్త MD గా J. పకిరి సామి

ఆంధ్రా బ్యాంక్ కొత్త MD గా  J. పకిరి సామి

ఆంధ్రా బ్యాంక్ MD, CEOగా జే. పకిరి సామీ నియమితులయ్యారు. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీమేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన సామీ ఈ శుక్రవారం ఆంధ్రా బ్యాంక్ MDగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1984లోSBI ప్రోబేషనరీ ఆఫీసర్‌గా తన వృత్తి జీవితాన్ని ఆరంభించిన పకిరి సామీ , అనంతరం ఫ్రాంక్ ఫర్ట్ CEOగా, CAGచెన్నై శాఖ, చీఫ్ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వర్తించారు.Most Popular