స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(సెప్టెంబర్ 18)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(సెప్టెంబర్ 18)
  • జీవీకే పవర్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను మొదలుపెట్టాలని కోరుతూ NCLTనిఆశ్రయించిన బ్యాంకులు
  • వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లను 20 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌
  • మెనోపాజ్‌ లక్షణాల నుంచి ఉపశమనం అందించే నోర్డిస్క్‌ వజీఫెమ్‌ జనరిక్‌ వెర్షన్‌కు USFDA నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మా
  • మానసిక ఒత్తిడి నివారణకు వినియోగించే డిసెన్‌లఫాక్సిన్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించిందని తెలిపిన అలెంబిక్‌ ఫార్మా
  • బోనస్‌ ఇష్యూ ప్రకటించిన గోద్రేజ్‌ కన్జూమర్‌‌, ప్రతి రెండు షేర్లపై మరో బోనస్‌ షేరును ఇచ్చేందుకు బోర్డు అంగీకారం


ఐపీఓ అప్‌డేట్స్‌..

  • ఐపీఓకు రావడానికి ఇండియా మార్ట్‌, అవానా లాజిస్టిక్స్‌లకు సెబీ అనుమతి
  • ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను ఒక్కో షేరుకు రూ.818-821గా నిర్ణయించిన ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌
  • ఈనెల 25-27 వరకు ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ ఐపీఓ


Most Popular