ఐపీఓ అప్‌డేట్స్‌..

ఐపీఓ అప్‌డేట్స్‌..
  • ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ ఇష్యూ
  • 19న ముగియనున్న ఈ ఇష్యూ ధరల శ్రేణి రూ.470-475
  • రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరుకు రూ.10 డిస్కౌంట్‌
  • ఇష్యూలో భాగంగా 10శాతం వాటాను విక్రయిస్తోన్న ప్రభుత్వం
  • రూ.470 కోట్ల నిధులను సమీకరించే యోచనలో ప్రభుత్వం
  • ఈనెల 24న ఐపీఓకు రానున్న గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌
  • గార్డెన్‌లో 25 శాతం వాటాను విక్రయించనున్న ప్రభుత్వం
  • గార్డెన్‌ ఇష్యూ ధరల శ్రేణి రూ.115-118
  • రూ.345 కోట్ల నిధులను సమీకరించనున్న ప్రభుత్వం
  • ఐపీఓ ప్రణాళికను విరమించుకున్న బినా రిఫైనరీ


Most Popular