IT కంపెనీల వృద్ధిరేటులో క్షీణత...

IT కంపెనీల వృద్ధిరేటులో క్షీణత...

ఐటీ సేవల సంస్థలు వారి సాంప్రదాయ  వ్యాపారంలో స్థిరమైన క్షీణతను చవిచూస్తున్నాయి, అయితే డిజిటల్ సేవావిభాగంలో కొంత వృద్ధి  కనబడుతుంది.  గత ఏడాది జూన్ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్),ఇన్ఫోసిస్, విప్రో, HCL  టెక్నాలజీలు తమ సెగ్మెంట్లో వేగంగా వృద్ధి చెందాయి. ఐటీ జెయింట్స్ వారి ఆదాయంలో 70 శాతం కంటే ఎక్కువ ఆదాయాన్ని అప్లికేషన్ డెవలెప్ మెంట్ ఆర్డర్ల ద్వారానే సంపాదించాయని.. మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ఆర్డర్లు తగ్గడం, పోటీ , సేవా విభాగంలో హ్యూమన్ రిసోర్సెస్ కొరత IT సంస్థలను వేధిస్తున్నాయి. ఇవే వాటి వృద్ధి రేటు నమోదులో క్షీణతకు కారణంగా చెప్పుకోవచ్చు.



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');