స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (సెప్టెంబర్ 14)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (సెప్టెంబర్ 14)
  • రాజ్‌ప్రొటిమ్‌ సప్లయ్‌లో వాటాను 76శాతం నుంచి 88 శాతానికి పెంచుకున్న రెడింగ్టన్‌ ఇండియా
  • అమెరికా మార్కెట్లోకి నియోస్టిగ్మిన్‌ మోథిల్‌సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ను విడుదల చేసిన డాక్టర్‌ రెడ్డీస్‌
  • రూ.102 కోట్ల విలువైన రైట్స్‌ ఇష్యూకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన 5పైసా క్యాపిటల్‌ బోర్డు
  • రూ.3550 కోట్ల NCDలను జారీ చేయనున్న IL&FS ట్రాన్స్‌పోర్టేషన్‌
  • ఈ ఎన్‌సీడీలకు AA- నుంచి BB-కు రేటింగ్‌ను సవరించిన రేటింగ్‌ సంస్థ బ్రిక్‌వర్క్స్‌
  • శౌర్య కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసిన ఇండియా ఇన్‌ఫ్రాస్పేస్‌
  • బాలెనో ఉత్పత్తిని పెంచిన మారుతి సుజూకి
  • ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఎన్‌సీడీలను జారీ చేసేందుకు ఆర్మన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌


Most Popular