గురువారం మార్కెట్లకు సెలవు

గురువారం మార్కెట్లకు సెలవు

పాఠకులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా గురువారం(13న) స్టాక్‌ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి శుక్రవారం(14న) ఉదయం 9.15కు యథావిధిగా ప్రారంభమవుతుంది.Most Popular