స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(సెప్టెంబర్ 12)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..(సెప్టెంబర్ 12)
  • క్యూ-1లో 22 శాతం వృద్ధితో రూ.1373 కోట్లుగా నమోదైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నికరలాభం
  • తొలి త్రైమాసికంలో రూ.272 కోట్లుగా నమోదైన రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం, గతేడాది ఇదే సమయంలో రూ.378 కోట్లుగా ఉన్న నష్టం
  • పంజాబ్‌లోని సన్‌ఫార్మాకు చెందిన మొహాలి ప్లాంట్‌లో కొనసాగుతోన్న యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు
  • ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా సింజెన్‌ ఇంటర్నేషనల్‌లో వాటాను విక్రయించిన బయోకాన్‌, బయోకాన్‌ రీసెర్చ్‌
  • హెచ్‌ఐవీ చికిత్స కోసం వినియోగించే ఔషధానికి దక్షిణాఫ్రికా ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ అనుమతి పొందిన సిప్లా
  • ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో రూ.190 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసిన సద్భావ్‌ ఇంజనీరింగ్‌
  • అనుబంధ సంస్థ ఆస్టెక్‌ లైఫ్‌ సైన్సెస్‌ను విలీనం చేసుకునేందుకు ఈనెల 14న భేటీ కానున్న గోద్రేజ్‌ అగ్రోవెట్‌
  • సాల్జర్‌ ఎలక్ట్రానిక్స్‌లో వాటాను 2శాతం (36శాతానికి) పెంచుకున్న ప్రమోటర్లు


Most Popular