కమోడిటీ & IPO అప్‌డేట్స్‌..

కమోడిటీ & IPO అప్‌డేట్స్‌..
  • డాలర్‌ వీక్‌నెస్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర
  • అంతర్జాతీయ మార్కెట్లో $3.10 పెరిగి $1204.40కి చేరిన ఔన్స్‌ గోల్డ్‌
  • స్వల్పంగా తగ్గిన క్రూడాయిల్‌ ధర, బ్యారెల్‌ ధర 77 డాలర్లు


ఐపీఓ అప్‌డేట్స్‌..

  • పబ్లిక్‌ ఇష్యూకు రానున్న ఏంజెల్‌ బ్రోకింగ్‌
  • సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు
  • రూ.600 కోట్ల నిధులను సమీకరించనున్న ఏంజెల్‌ బ్రోకింగ్‌


Most Popular