ఐపీఓ అప్‌డేట్స్‌..

ఐపీఓ అప్‌డేట్స్‌..
  • ఐపీఓకు రానున్న AGS ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌, సెన్కో గోల్డ్‌
  • సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసిన  AGS ట్రాన్సాక్ట్‌,  సెన్కో గోల్డ్‌
  • రూ.వెయ్యి కోట్లను సమీకరించడానికి ఐపీఓకు రానున్న AGS ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌
  • పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లను సమీకరించనున్న సెన్కో గోల్డ్‌


Most Popular