స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌..
  • బంగ్లాదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు 300 డబుల్‌ డెక్కర్‌ బస్సుల సరఫరా ఆర్డరును దక్కించుకున్నఅశోక్‌ లేలాండ్‌ 
  • సెయిల్ నుంచి రూ.250 కోట్ల ఆర్డరును సంపాదించిన NBCC
  • వేదాంతా గ్రూప్‌ అనుబంధ సంస్థ కెయిర్న్‌ ఆయిల్‌ నుంచి రూ.438.84 కోట్ల ఆర్డరును పొందిన ఐయాన్‌ ఎక్స్ఛేంజీ
  • ఈనెల 27న త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న జెట్‌ ఎయిర్‌వేస్
  • SPI సినిమాస్‌లో 71.69 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసిన పీవీఆర్‌
  • రూ.443 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ను పూర్తి చేసిన ఐబీ రియల్‌ ఎస్టేట్‌


Most Popular