అంచనాలను అందుకున్న బాష్

అంచనాలను అందుకున్న బాష్

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ బాష్.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బాష్ షేరు విలువ రూ. 3.88 శాతం పెరిగి రూ. 19825కి చేరుకుంది. క్యూ1లో ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంతో.. ఈ షేరులో లాభాలు కొనసాగుతున్నాయి.

రిజల్ట్స్ హైలైట్స్:
21.3 శాతం పెరిగి రూ. 3212 కోట్లుగా నమోదైన ఆదాయం
42.4 శాతం పెరిగి రూ. 431 కోట్లకు చేరిన నికర లాభం
16.6 నుంచి 19.6 శాతానికి పెరిగిన మార్జిన్లు
43 శాతం పెరిగి రూ. 628.2 కోట్లకు చేరిన ఎబిటా
 Most Popular