క్యూ1 లో రెట్టింపైన లిబర్టీ షూస్ లాభాలు

క్యూ1 లో రెట్టింపైన లిబర్టీ షూస్ లాభాలు

లిబర్టీ షూస్ షేర్ ధర ఇవాళ భారీ లాభాలను గడిస్తోంది. ఒక దశలో 5.3 శాతం లాభంతో రూ. 217కు ఈ షేరు విలువ చేరుకుంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు రెట్టింపు అవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

రిజల్ట్స్ హైలైట్స్:
19.9 శాతం పెరిగి రూ. 146.2 కోట్లకు పెరిగిన ఆదాయం
రూ. 1.1 కోట్ల నుంచి రూ. 2.3 కోట్లకు చేరిన నికర లాభం
17 శాతం వృద్ధితో రూ. 10.3 కోట్ల వద్ద ఎబిటా
7.2 నుంచి 7 శాతానికి తగ్గిన మార్జిన్లుMost Popular