రూ. 69కి పతనమైన రూపీ

రూ. 69కి పతనమైన రూపీ

రూపాయి విలువ 2 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. ఇవాల్టి ట్రేడింగ్‌లో ఇంట్రాడేలో రూపీ విలువ కనిష్టంగా డాలరుకు రూ. 69.02 స్థాయికి పడిపోయింది.
అంతర్జాతీయంగా అమెరికా డాలరు విలువ పుంజుకోవడం ఇతర కరెన్సీలపై ప్రభావం చూపుతోంది.
మరోవైపు మన మార్కెట్లు ఇవాల్టి ట్రేడింగ్‌లో నష్టాలలో ఉండడం కూడా కొంతమేర ప్రభావం చూపింది. 
ఇంపోర్టర్ల నుంచి డాలర్‌కు డిమాండ్ బాగా పెరిగిందని ఫారెక్స్ డీలర్లు అంటున్నారు. ఇతర 
నిన్న 5 పైసల నష్టంతో రూ. 68.68కి పడిపోయిన రూపాయి విలువ.. ఇవాళ మరింతగా నష్టాలను నమోదు చేసుకుంటోంది.
 Most Popular