ఐపీఓ అప్‌డేట్స్..

ఐపీఓ అప్‌డేట్స్..
  • రూ.150 కోట్ల నిధుల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకు రానున్న దొడ్ల డైరీ
  • సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసిన దొడ్ల డైరీ
  • యంత్రాల కొనుగోలు, రుణాల చెల్లింపులు, ఇతర కార్పొరేట్‌ పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్న కంపెనీ
  • క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓకు కానరాని స్పందన
  • ఇవాళ్టితో ముగియనున్న ఇష్యూ, రెండో రోజూ 37శాతం బిడ్లు దాఖలు
  • సంస్థాగతేర విభాగంలో కేవలం 2శాతం స్పందన
  • రిటైల్‌ పోర్షన్‌లో 28 శాతం బిడ్లు, క్యూఐబీ విభాగంలో 79 శాతం బిడ్లు
  • ఇష్యూకు ఇవాళ చివరి రోజూ కావడంతో బిడ్లు భారీగా దాఖలవుతాయని అంచనా వేస్తోన్న కంపెనీ


Most Popular