స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 10)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఆగస్ట్ 10)
  • క్యూ-1లో రూ.209 కోట్ల నుంచి రూ.203 కోట్లకు తగ్గిన కావేరీ సీడ్‌ నికరలాభం
  • తొలి త్రైమాసికంలో 12 శాతం క్షీణతతో రూ.456 కోట్లుగా నమోదైన అరబిందో ఫార్మా నికరలాభం
  • ఎంఎన్‌సీ క్లయింట్ల నుంచి రూ.219 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించిన వికాస్‌ WSP
  • తెలంగాణలో మొదటి దశ కింద పైపులు, ఫిట్టింగ్స్‌ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన హెచ్‌ఎస్‌ఐఎల్‌
  • ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4శాతం వాటా ఉపసంహరణకు అంగీకరించిన ఎస్‌బీఐ కమిటీ
  • 1:5లో స్టాక్‌ విభజనకు సెప్టెంబర్‌ 10ని రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించిన జెన్సార్‌ టెక్నాలజీస్‌
  • క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 2.5శాతం వాటా విక్రయించిన ఐడీబీఐ బ్యాంక్‌


Most Popular