ఐపీఓ అప్‌డేట్స్..

ఐపీఓ అప్‌డేట్స్..
  • ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్ ఐపీఓ
  • ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.418-422, రిటైల్‌ పోర్షన్‌ వాటా 35శాతం
  • ఇష్యూ ద్వారా రూ.1130 కోట్ల నిధులను సమీకరించనున్న క్రెడిట్‌ యాక్సెస్‌
  • లాట్‌ : కనీసం 35 షేర్లకు(రూ.14,770) దరఖాస్తు చేయాలి. ఎల్లుండితో ముగియనున్న ఇష్యూ
  • రూ.909 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు రానున్న శ్యామ్‌ మెటాలిక్స్‌
  • సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసిన శ్యామ్‌ మెటాలిక్స్‌


Most Popular