దుమ్ములేపిన డిమార్ట్

దుమ్ములేపిన డిమార్ట్

అవెన్యూ సూపర్ మార్ట్స్ మరోసారి అదరగొట్టింది. అద్భుతమైన త్రైమాసిక ఫలితాలతో ఆశ్చర్యపరిచింది. మొదటి క్వార్టర్‌లో రూ.4559.40 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. ఇండస్ట్రీ ఎనలిస్టులు అంచనా వేసిన దానికంటే మెరుగైన ఫలితాలనే సంస్థ వెల్లడించింది. ఇక నికర లాభంలో కూడా 43 శాతానికిపైగా వృద్ధి నమోదైంది. సుమారు రూ.250.60 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను సంస్థ ఆర్జించింది. ఎబిటా కూడా 39.4 శాతం పెరిగి రూ.423 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్లు కూడా 9.3 శాతం వరకూ ఉండడం ప్రస్తావించాల్సిన అంశం. 

Dmart 1594.85 28.15 (+1.80%)Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');