ఐపీఓ అప్‌డేట్స్‌..

ఐపీఓ అప్‌డేట్స్‌..
  • ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న TCNS క్లాతింగ్‌ ఐపీఓ
  • ఎల్లుండి ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.714-716 
  • ఈనెల 25-27 వరకు హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఐపీఓ
  • రూ.2,800 కోట్ల నిధులను సమీకరించనున్న కంపెనీ
  • ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.1095-1100గా నిర్ణయించిన హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
  • రూ.1,900 కోట్ల నిధులను సమీకరించే యోచనలో అలహాబాద్‌ బ్యాంక్‌
  • రైట్స్‌ ఇష్యూ, పబ్లిక్‌ ఇష్యూ లేదా క్యూఐపీ పద్ధతిలో ఈ నిధులను సమీకరించనున్నఅలహాబాద్‌ బ్యాంక్‌